Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన
బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు.. ఇలా అన్ని భాషల బిగ్ బాస్ రియాలిటీ షోల్లోనూ ఈ తంతు కొనసాగుతుంటుంది. కంటెస్టెంట్ల మధ్య మాటలు తూలుతాయి. ఫిజికల్ టాస్కుల్లో తోసుకుంటారు. ఒక్కోసారి కొట్టుకునేదాకా కూడా వెళతారు. అయితే ఇదంతా ఒక ఆట. గొడవ పడిన హౌజ్ మేట్స్ అంతలోనే మళ్లీ కలిసి పోతారు. అయితే తమ అభిమాన కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో జరిగే గొడవలు మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి.
బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు.. ఇలా అన్ని భాషల బిగ్ బాస్ రియాలిటీ షోల్లోనూ ఈ తంతు కొనసాగుతుంటుంది. కంటెస్టెంట్ల మధ్య మాటలు తూలుతాయి. ఫిజికల్ టాస్కుల్లో తోసుకుంటారు. ఒక్కోసారి కొట్టుకునేదాకా కూడా వెళతారు. అయితే ఇదంతా ఒక ఆట. గొడవ పడిన హౌజ్ మేట్స్ అంతలోనే మళ్లీ కలిసి పోతారు. అయితే తమ అభిమాన కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో జరిగే గొడవలు మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి. ఫ్యాన్స్ వార్ పేరుతో కంటెస్టెంట్లను, వారి కుటుంబ సభ్యులను బూతులు తిడుతుంటారు కొంత మంది. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కీర్తి భట్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గత వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన గౌతమ్‌కు సపోర్టుగా మాట్లాడినందుకు ఆమెను కొందరు బూతులు తిట్టారని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..
Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!

