Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
అభినయ్ అలియాస్ నితిన్ తెలుగు ఇండస్ట్రీలో ఓ జూనియర్ ఆర్టిస్ట్. ప్రతీ సినిమాలోనూ వెనకాలే తప్ప ముందుండడు. జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతావని.. అతని తండ్రి అలియాస్ రావు రమేష్ ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అలాంటి అభి జీవితంలోకి అనుకోకుండా లిఖిత అలియాస్ శ్రీలీల వస్తుంది. అభినయ్ తెలివి తేటలు నచ్చి.. తన కంపెనీకి ఏకంగా CEOను చేస్తుంది. అదే సమయంలో ఓ దర్శకుడి నుంచి హీరోగా అభికి అవకాశం వస్తుంది.
అభినయ్ అలియాస్ నితిన్ తెలుగు ఇండస్ట్రీలో ఓ జూనియర్ ఆర్టిస్ట్. ప్రతీ సినిమాలోనూ వెనకాలే తప్ప ముందుండడు. జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతావని.. అతని తండ్రి అలియాస్ రావు రమేష్ ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అలాంటి అభి జీవితంలోకి అనుకోకుండా లిఖిత అలియాస్ శ్రీలీల వస్తుంది. అభినయ్ తెలివి తేటలు నచ్చి.. తన కంపెనీకి ఏకంగా CEOను చేస్తుంది. అదే సమయంలో ఓ దర్శకుడి నుంచి హీరోగా అభికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని కారణాలతో సినిమా ఛాన్స్ మిస్ అయిపోతుంది.. కానీ సినిమాలో ఉన్న సైథాన్ పాత్రను అనుకోకుండా రియల్ లైఫ్‌లో పోషించాల్సి వస్తుంది అభి. ఆ క్రమంలోనే మెయిన్ విలన్ నీరో అలియాస్ సుధేవ్ నాయర్తో తలపడాల్సి వస్తుంది. దీనికితోడు వీళ్ళ మధ్యలోకి ఐజీ విజయ్ చక్రవర్తి అలియాస్ రాజశేఖర్ వస్తాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు. వీళ్ల జరుగుతున్న పోరేంటి? అనేదే అసలు కథ. ఇక నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో పూర్తిగా ఫన్ మీదే వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో హీరోలపై చేసే స్పూఫ్‌లు, రావు రమేష్ నితిన్ ట్రాక్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏం నడుస్తుంది.. పవన్ సినిమాల సంగతేంటి.. బాలయ్య ఫ్యాన్స్‌ను కొడతాడంట కదా అంటూ చేసిన స్పూఫ్‌లు బాగా నవ్విస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
ఆగిపోయిన రవితేజ, గోపిచంద్ సినిమా
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

