Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
సోషల్ మీడియాలో అంతే.. ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడమే ఆలస్యం.. ఆ న్యూస్‌ను బేస్ చేసుకుని ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి. స్టేట్మెంట్స్ వినిపిస్తుంటాయి. అందర్నీ డైలమాలో పడేస్తుంటాయి. అయితే అందులో తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ న్యూస్... ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని విమర్శల పాలు చేస్తోంది. రవితేజను మోసం చేశారా ఏంటనే? డౌట్ అందరికీ కలిగిస్తోంది. టాలీవుడ్ మాస్ రాజా ఎట్ ప్రజెంట్ సూపర్ డూపర్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రవితేజ.
సోషల్ మీడియాలో అంతే.. ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడమే ఆలస్యం.. ఆ న్యూస్‌ను బేస్ చేసుకుని ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి. స్టేట్మెంట్స్ వినిపిస్తుంటాయి. అందర్నీ డైలమాలో పడేస్తుంటాయి. అయితే అందులో తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ న్యూస్… ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని విమర్శల పాలు చేస్తోంది. రవితేజను మోసం చేశారా ఏంటనే? డౌట్ అందరికీ కలిగిస్తోంది. టాలీవుడ్ మాస్ రాజా ఎట్ ప్రజెంట్ సూపర్ డూపర్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రవితేజ.. చాలా మంది డైరెక్టర్లను టాలీవుడ్ కు పరిచయం చేశారు. అందులో గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు. ఇక మొదట గోపీచంద్ డెబ్యూ ఫిల్మ్ రవితేజాస్.. డాన్ శ్రీను సినిమాతో స్టార్ట్ అయిన వీరి కాంబో.. ఆ తరువాత బలుపు.. క్రాక్ సినిమాలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

