Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
థియేటర్స్ లో సినిమాలు చూడటంతో పాటు ఓటీటీలోనూ చూడటానికి ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్.. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలోనూ రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు లేదా 40 రోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి సినిమాలు. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక కొత్త సినిమా థియేటర్స్ లోకి వచ్చిందంటే అది ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు ప్రేక్షకులు.
థియేటర్స్ లో సినిమాలు చూడటంతో పాటు ఓటీటీలోనూ చూడటానికి ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్.. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలోనూ రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు లేదా 40 రోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి సినిమాలు. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక కొత్త సినిమా థియేటర్స్ లోకి వచ్చిందంటే అది ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇప్పుడు మంగళవారం అనే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..
Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

