Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ అన్ బిలీవబుల్ యాక్టింగ్‌కు తోడు.. త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె లుక్సే.. కారణమో.. ఇంటెన్సివ్ యాక్టింగే స్కిల్సే కారణమో.. లేక బోల్డ్ సీన్సే కారణమో తెలీదు కానీ.. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్.. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది.
యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ అన్ బిలీవబుల్ యాక్టింగ్‌కు తోడు.. త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె లుక్సే.. కారణమో.. ఇంటెన్సివ్ యాక్టింగే స్కిల్సే కారణమో.. లేక బోల్డ్ సీన్సే కారణమో తెలీదు కానీ.. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్.. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది. ఇంతకీ త్రిప్తి ఆ బోల్డ్ సీన్స్ గురించి ఏం చెప్పారంటే! “ఆ రోజు సెట్‌లో నలుగురు మాత్రమే ఉన్నారు. నేను, రణబీర్, సందీప్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రతి ఐదు నిమిషాలకు వారు నన్ను అడుగుతూ ఉన్నారు. మీరు బాగున్నారా? మీకు సౌకర్యవంతంగా ఉందా.? అని అడుగుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎంతగానో మద్దతు ఇస్తున్నప్పుడు, మీకు ఇబ్బందిగా అనిపించదు.” అంటూ ఆ సీన్స్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

