Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
మిచౌంగ్ తుఫాను ధాటికి చెన్నై అతలాకుతలం అయింది. నగరంలో ఎక్కడ చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా వరదల ధాటికి రోడ్డు మీదికి వస్తున్న పరిస్థితి.సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇల్లు కూడా... వరదల్లో చిక్కుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
మిచౌంగ్ తుఫాను ధాటికి చెన్నై అతలాకుతలం అయింది. నగరంలో ఎక్కడ చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా వరదల ధాటికి రోడ్డు మీదికి వస్తున్న పరిస్థితి.సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇల్లు కూడా… వరదల్లో చిక్కుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
ఆగిపోయిన రవితేజ, గోపిచంద్ సినిమా
వైరల్ వీడియోలు
Latest Videos