Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి తెలుగులో తొలి సినిమానే ఘనవిజయం సాధించింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్.
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి తెలుగులో తొలి సినిమానే ఘనవిజయం సాధించింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆయిపోయింది. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో చేసింది. ఈ సినిమా నిన్న అంటే డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాయ్ నాన్న సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??
Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

