TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి
యానిమల్ మూవీని రీసెంట్‌గా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ఓ ట్వీట్ చేశారు. అందులో ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తూనే.. ఇండియన్ క్లాసిక్ మూవీస్ లిస్టులో ఈ సినిమా ఎక్కేసిందన్నారు. రణ్బీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్ తమ ప్రదర్శనతో ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారన్నారు. సలార్ మూవీ ట్రైలర్‌లో దేవను చూశారు. మరి వాట్ ఎబోట్ సలార్. అని అనుకుంటున్న సగటు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో పవర్ ఫుల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్.
యానిమల్ మూవీని రీసెంట్‌గా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ఓ ట్వీట్ చేశారు. అందులో ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తూనే.. ఇండియన్ క్లాసిక్ మూవీస్ లిస్టులో ఈ సినిమా ఎక్కేసిందన్నారు. రణ్బీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్ తమ ప్రదర్శనతో ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారన్నారు. సలార్ మూవీ ట్రైలర్‌లో దేవను చూశారు. మరి వాట్ ఎబోట్ సలార్. అని అనుకుంటున్న సగటు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో పవర్ ఫుల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఆ ట్రైలర్‌లో సలార్ ను.. ఆయన యాక్షన్ అవతార్‌ను రివీల్ చేయనున్నాట మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన
Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..
Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

