AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??
రాహుల్‌గాంధీ ఆఫీసుకు ఏ.ఎం, పీ.ఎంకి మధ్య తేడా తెలియదు, వారు రేపొద్దున ప్రధాని కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?’ అంటూ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారా.. అవుననే అంటున్నారు ఆయన వారసురాలు షర్మిష్ఠ ముఖర్జీ. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకానొకరోజు రాహుల్‌గాంధీ సాయంత్రం తనను కలవాల్సి ఉండగా, ఆయన కార్యాలయ సిబ్బంది మాత్రం ఆయనకు ఉదయం కలవాలని సమాచారమిచ్చారట.
‘రాహుల్‌గాంధీ ఆఫీసుకు ఏ.ఎం, పీ.ఎంకి మధ్య తేడా తెలియదు, వారు రేపొద్దున ప్రధాని కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?’ అంటూ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారా.. అవుననే అంటున్నారు ఆయన వారసురాలు షర్మిష్ఠ ముఖర్జీ. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకానొకరోజు రాహుల్‌గాంధీ సాయంత్రం తనను కలవాల్సి ఉండగా, ఆయన కార్యాలయ సిబ్బంది మాత్రం ఆయనకు ఉదయం కలవాలని సమాచారమిచ్చారట. నిజానికి ఆ సమయంలో ప్రణబ్ వాకింగ్ చేస్తున్నారు. సాధారణంగా మార్నింగ్ వాక్ సమయంలోనూ, అలాగే పూజ చేసేటప్పుడు తనను ఎవ్వరూ డిస్ట్రబ్ చెయ్యడం ప్రణబ్‌కి నచ్చదట. అయినా వచ్చింది రాహుల్ కావడంతో అయిష్టంగానే ఓకే చెప్పారట. ఆ తర్వాత ఆయన రాహుల్ గాంధీ కార్యాలయానికి ఉదయానికి సాయంత్రానికి తేడా తెలియదా..? AMకి PMకి తేడా తెలియకపోతే రేపు PMO ఎలా నిర్వహిస్తారని ప్రణబ్ ప్రశ్నించారట. ఇదే విషయాన్ని ప్రణబ్ తన డైరీలో రాసుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి
Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన
Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..
Tripti Dimri: ఆ బోల్డ్ సీస్ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

