Viral: కాళ్లతో తన్నితే కష్టాలు మటుమాయం.? తన్నులకోసం పెద్దసంఖ్యలో భక్తులు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండలో వింత ఆచారం అమలులో ఉంది. పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏటా స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామిని దర్శించినంతనే తమ కష్టాలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. దాదాపుగా 400 ఏళ్లనుండి ఇక్కడ హుల్తీ లింగేశ్వరస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Viral: కాళ్లతో తన్నితే కష్టాలు మటుమాయం.? తన్నులకోసం పెద్దసంఖ్యలో భక్తులు.

|

Updated on: Nov 16, 2023 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండలో వింత ఆచారం అమలులో ఉంది. పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏటా స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామిని దర్శించినంతనే తమ కష్టాలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. దాదాపుగా 400 ఏళ్లనుండి ఇక్కడ హుల్తీ లింగేశ్వరస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామి ఓ భక్తుడిపై ఆవహించి తన కాళ్లతో తన్నుతారని, దాంతో తమ కష్టాలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. హుల్తి లింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తమ కోరికలు దేవునికి చెప్పుకుని, నేలపై బోర్లా పడుకుంటారు. అనంతరం స్వామి ఆవహించిన ఓ వ్యక్తి వారిని తన కాలుతో తన్నుకుంటూ వెళ్తాడు. అలా స్వామి తమను తన్నగానే తమ కష్టాలుతొలగిపోతాయని, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, సంతానం కోరుకునేవారికి సంతానం, అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఆర్ధిక ఇబ్బందులు తీరుతాయని నమ్ముతారు. స్వామి ఒక్కసారి తన్నితే చాలని ఎందరో భక్తులు నేలపై బోర్లాపడుకుని ఎదురుచూస్తారు. స్వామి పాదం తమను తాకగానే భక్తులు ఆనందంలో మునిగిపోతారు. తమ కష్టాలు తీరిపోయినట్టేనని భావిస్తారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి భవిష్యవాణి కూడా వినిపిస్తారు. ఆ ఏడాది పంటలు ఎలా పండుతాయి, ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో చెబుతారు. ఈ ఆచారం స్థానికంగా వందల ఏళ్లనుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ స్వామి తన్నుల కోసం చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
: ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
: ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
అదానీ షేర్ల ద్వారా రూ. 17,671 కోట్లు సంపాదించిన రాజీవ్ జైన్
అదానీ షేర్ల ద్వారా రూ. 17,671 కోట్లు సంపాదించిన రాజీవ్ జైన్
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య
భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య
Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు కొత్త శక్తినిస్తుంది..
Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు కొత్త శక్తినిస్తుంది..
గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
అదృష్టం అంటే ఈ మహిళాదే.. సోడా వల్ల రూ.83 లక్షల లాటరీ గెలుచుకుంది
అదృష్టం అంటే ఈ మహిళాదే.. సోడా వల్ల రూ.83 లక్షల లాటరీ గెలుచుకుంది
'వీడి దుంపదెగ..!' కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
'వీడి దుంపదెగ..!' కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌: సింగర్ గీతా మాధురి దంపతులు
మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌: సింగర్ గీతా మాధురి దంపతులు
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.