Python: ఐటీ బోయ్స్ హాస్టల్‌లో మంచంకింద నక్కిన భారీ కొండచిలువ.. ఆతర్వాత.?
కడపజిల్లా ఇడుపుల పాయలో కొండచిలువ కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్ 2లోకి చొరబడిన కొండచిలువను చూసిన విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. హాస్టల్ రూమ్‌లోని విద్యార్ధుల మంచం కింద భారీ కొండచిలువ నక్కింది. యదావిధిగా రూమ్‌కి వచ్చిన విద్యార్ధులు కొండచిలువను చూసి తీవ్రభయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్ధులు ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారులకు విషయం చెప్పారు.
కడపజిల్లా ఇడుపుల పాయలో కొండచిలువ కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్ 2లోకి చొరబడిన కొండచిలువను చూసిన విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. హాస్టల్ రూమ్‌లోని విద్యార్ధుల మంచం కింద భారీ కొండచిలువ నక్కింది. యదావిధిగా రూమ్‌కి వచ్చిన విద్యార్ధులు కొండచిలువను చూసి తీవ్రభయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్ధులు ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారులకు విషయం చెప్పారు. విద్యార్ధుల సమాచారంతో హాస్టల్ రూమ్‌కు వచ్చిన అధికారులు విద్యార్ధుల మంచం కింద కొండచిలువను చూసి షాకయ్యారు. వెంటనే వేంపల్లి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది గోనెసంచిలో కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. అనంతంర కొండచిలువను సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

