అమరనాథ్ కంటే పెద్ద మంచు శివలింగం.. ఎక్కడుందో తెలుసా ??

|

Feb 25, 2023 | 9:57 AM

అమర్‌నాథ్ శివలింగం మాదిరిగా, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రతి సంవత్సరం దర్శనం కోసం సందర్శించే మరో శివలింగం ఉందని మీకు తెలుసా?

అమర్‌నాథ్ శివలింగం మాదిరిగా, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రతి సంవత్సరం దర్శనం కోసం సందర్శించే మరో శివలింగం ఉందని మీకు తెలుసా? ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ సమీపంలో 40 కిలోమీటర్ల పొడవైన మంచు గుహ ఉంది. ఇది సహజమైన శివలింగం లాంటి ఆకారాన్ని పోలి ఉంది. అమర్‌నాథ్ శివలింగం కంటే చాలా రెట్లు పెద్దది. ఈ గుహలో ఒక కిలోమీటరు వరకు మాత్రమే మెట్లు ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తే.. 75 అడుగుల ‘శివలింగాన్ని దర్శించుకోవచ్చు. కానీ. గుహ లోపలికి వెళ్లడానికి భక్తులు ప్రమాదకరమైన మార్గాల ద్వారా వెళ్లాల్సిందే. పైన, కింద, పక్కల మంచుతో కూడిన పరిసరాలు.. గుహల్లో నడుచు కుంటూ వెళ్లడం ఇబ్బందికరమే. వాతావరణంలో తేడా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మంచు గుహ. 1879 సంవత్సరంలో దీన్ని కనుగొనట్లు చెబుతుంటారు. పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా ఈ గుహలను అభివృద్ధి చేసి ప్రజలు చూసేందుకు అనుమతించారు. ఇక్కడే శివలింగలా కనిపించే అనేక ఆకారాలను దర్శించుకోవచ్చు. మంచు గుహ మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం

Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్‌

Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!

జోరు జోరుగా సాగుతున్న కలెక్షన్ల హోరు.. 100కోట్ల వైపుగా సార్ !!

Ram Charan: ఇష్టమొచ్చినట్టు చెర్రీని తిట్టకండి !! నిజం తెలుసుకోండి !!

 

Published on: Feb 25, 2023 09:57 AM