Elon Musk: నాకు సొంతిల్లు లేదు .. ఫ్రెండ్స్‌ ఇళ్ళల్లోనే పడుకుంటా.. మస్క్‌ మాటల్లోనే..

|

Apr 29, 2022 | 8:27 PM

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ విలాసవంతమైన ఇంట్లో ఉంటారనుకుంటే పొరపాటే. లగ్జరీ మాన్షన్‌ కాదు కదా తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇళ్ళలోనే పడుకుంటానని ప్రపంచ కుబేరుడు తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో...


టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ విలాసవంతమైన ఇంట్లో ఉంటారనుకుంటే పొరపాటే. లగ్జరీ మాన్షన్‌ కాదు కదా తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇళ్ళలోనే పడుకుంటానని ప్రపంచ కుబేరుడు తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రుళ్లు వాళ్ల ఇళ్ళల్లోని ఖాళీ గదుల్లోనే నిద్రిస్తానని తెలిపారు.ఇక విహారానికి తన వద్ద షిప్‌ కూడా లేదని తెలిపారు. అయితే తనకు సొంత విమానం ఉందని, ప్రయాణాల్లో సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే దాన్ని కొన్నట్టు చెప్పారు. ఫోర్బ్స్‌ తాజా జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్‌ నిలిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..