Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. ఆ తర్వాత
హైదరాబాద్‌కు చెందిన యోగా గురువు రంగారెడ్డి హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. చేవెళ్లలో యోగాశ్రమం నిర్వహిస్తున్నారు రంగారెడ్డి. అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. ముందస్తు పథకం ప్రకారం వారిని ఆశ్రమంలోకి పంపిన అమర్ గ్యాంగ్..ఆ ఇద్దరు ఆయనతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టగానే.. రంగంలోకి దిగింది.
రంగారెడ్డి.. ఆ మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని ఫొటోలు, వీడియోలు తీసుకుని, తర్వాత ఆయనను బ్లాక్ మెయిల్ చేసింది అమర్ గ్యాంగ్. వారి బెదిరింపులకు భయపడిన రంగారెడ్డి.. అమర్ గ్యాంగ్‌కు రూ. 50 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే..2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్ చేయటంతో.. రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోగి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు
Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

