బండి చిన్నదే కావొచ్చు !! ప్రాణం పెద్దది బ్రదర్ !! వీడియో

జీవితం చాలా విలువైనది. ఎన్నో ఆశలు.. అంతకుమించిన బాధ్యతలు. అంత విలువైన ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోతే. ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది.

జీవితం చాలా విలువైనది. ఎన్నో ఆశలు.. అంతకుమించిన బాధ్యతలు. అంత విలువైన ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోతే. ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఏదైనా వ్యాధి ఉన్నవారు.. క్రమేణా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడతారు. కానీ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునవారు కూడా హెల్మెట్ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా తలకు దెబ్బలు తగలడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎంత చెప్పినా మాట వినకపోతే.. ఫైన్స్ మోత మోగిస్తున్నారు. 

మరిన్ని ఇక్కడ చూడండి:

ప్రమాదం నుంచి తండ్రీ కూతుళ్లను కాపాడిన యాపిల్‌ ఐప్యాడ్‌ !! వీడియో

ఐరన్‌ లేడీ.. ఈమె చేతికి చిక్కారో పచ్చడైపోతారంతే !! వీడియో

Viral Video: ఓ యాచకుడి కోసం కదిలొచ్చిన కర్ణాటక.. వీడియో

‘సివెట్‌’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్​.. వీడియో

ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్‌ !! భలే సీన్‌ గురూ.. వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu