భార్య మేకప్.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్
మహిళలు మేకప్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఫంక్షన్‌కు, షాపింగ్‌కు వెళ్తున్నామంటే చాలు.. గంటలతరబడి అద్దానికి అతుక్కుపోతారు.
మహిళలు మేకప్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఫంక్షన్‌కు, షాపింగ్‌కు వెళ్తున్నామంటే చాలు.. గంటలతరబడి అద్దానికి అతుక్కుపోతారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లిన ఓ మహిళ కూడా ఇలానే మంచిగా మేకప్ వేసుకుని వెళ్లింది. అంతటితో సరిపోలేదనుకుందో ఏమో..? మ్యాచ్ మధ్యలో మరోసారి తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ కనిపించింది. ఇందుకు ఆమె భర్త సాయం చేయడం విశేషం. లైవ్ మ్యాచ్‌కోసం స్టేడియంకి వెళ్లిన ఓ జంట.. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మ్యాచ్ మధ్యలో మరోసారి తన కళ్లకు ఐ లైనర్ వేసుకుంటూ ఉంది. అందుకు ఆమె భర్త తన ఫోన్‌ను అద్దంలా పట్టుకుని హెల్ప్ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్..’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??
ఏకంగా శ్రీమహా విష్ణువును పెళ్లాడిన యువతి !! వైరల్ అవుతున్న వీడియో
వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!
మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!
ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

