అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??
నలుగురు మహిళా పోలీసుల కొంపముంచింది సోషల్ మీడియా రీల్ షూట్. రామజన్మ భూమి పరిసరాల్లో డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించారు.
నలుగురు మహిళా పోలీసుల కొంపముంచింది సోషల్ మీడియా రీల్ షూట్. రామజన్మ భూమి పరిసరాల్లో డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్‌పూర్ పాటకు కాలు కదిపారు. సోషల్ మీడియాలో వీరి ‘డ్యాన్స్ రీల్’ వైరల్‌గా మారింది. దీంతో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. రామ మందిరం నిర్మాణం నేపథ్యంలో అధికారులు సదరు కానిస్టేబుళ్లపై చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో ఉండాల్సి సిబ్బంది బాధ్యతలేకుండా వ్యవహరించడంపై అధికారులు సీరియస్ అయ్యారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్‌లను సస్పెండ్ చేస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ ఆదేశించారు. వీరికి ఎలాంటి పని అప్పచెప్పకుండా లైన్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏకంగా శ్రీమహా విష్ణువును పెళ్లాడిన యువతి !! వైరల్ అవుతున్న వీడియో
వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!
మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!
ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

