ఇలాంటి టైంలో భార్యతో జాగ్రత్త !! తేడా వస్తే అంతే !!
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు రోజూ హల్చల్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు వినోదాన్ని పంచితే.. కొన్ని వీడియోలు వినోదంతోపాటు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తుంటాయి.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు రోజూ హల్చల్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు వినోదాన్ని పంచితే.. కొన్ని వీడియోలు వినోదంతోపాటు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది భార్యభర్తలకు సంబంధించిన వీడియో… కొన్ని సమయాల్లో భార్యతో భర్త ఎలా ఉండాలో చెబుతుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కిచెన్‌లో ఓ యువతి ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఇంతలో ఆమె భర్త టిఫిన్ ముగించి అక్కడికి వస్తాడు. అతడు తను తిన్న ప్లేట్‌ను కడగకుండా షింక్‌లో పెట్టేయడంతో.. ఆమెకు కోపం వస్తుంది. ఒక్కసారిగా తన కోపం మొత్తాన్ని కత్తితో కోస్తున్న కూరగాయలపై చూపిస్తుంది.. అది గమనించిన సదరు భర్తగారు బుద్దిగా తాను తిన్న ప్లేట్‌ను శుభ్రంగా కడిగేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
Also Watch:
Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!
Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!
బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!
Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

