Huge Snake: వామ్మో ఏంటి ఇంత పెద్దగా ఉంది..! జనావాసాల మధ్య హడలెత్తించిన రక్తపింజర.!

Updated on: Jan 14, 2023 | 9:00 AM

ప్రకాశం జిల్లాలో రక్తపింజర స్థానికులను హడలెత్తించింది. త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో నివాస గృహాల మధ్య అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన, నాలుగు అడుగుల రక్తపింజరి


ప్రకాశం జిల్లాలో రక్తపింజర స్థానికులను హడలెత్తించింది. త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో నివాస గృహాల మధ్య అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన, నాలుగు అడుగుల రక్తపింజరి పాము కనిపించింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే యర్రగొండపాలెం లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన స్నేక్ రెస్క్యూవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో స్పాట్ కు చేరుకున్న మల్లికార్జున చాకచక్యంగా ప్రమాదంకరమైన రక్తపింజర పామును బంధించారు. ఈ పామును సురక్షితంగా నల్లమల అడవిలో వదిలివేస్తానని రెస్క్యూవర్ మల్లికార్జున తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 14, 2023 08:59 AM