Cash draw without card: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా.! ఎలానో మీరే చూడండి..
డెబిట్ కార్డు లేకపోయినా ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా డబ్బులు డ్రా చేసుకునే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. యూపీఐ విధానంలో అన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి సులభంగానే డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కార్డు స్కీనింగ్, కార్డు క్లోనింగ్ తో
డెబిట్ కార్డు లేకపోయినా ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా డబ్బులు డ్రా చేసుకునే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. యూపీఐ విధానంలో అన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి సులభంగానే డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కార్డు స్కీనింగ్, కార్డు క్లోనింగ్ తో నేరగాళ్లు కార్డుల వివరాలు కొట్టేసి డూప్లికేట్ తయారు చేసి, ఖాతాదారుల సొమ్మును కొల్లగొడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఈ కార్డులెస్ అయితే వీటికి అవకాశం ఉండదని చెబుతున్నారు బ్యాకింగ్ అధికారులు. ఇలా కార్డుల్లేకుండా నగదు ఉపసంహరణ విధానం ప్రస్తుతం ఎస్బీఐ సహా కొన్ని బ్యాంకుల పరిధిలో అమల్లో ఉంది. కాకపోతే ఒక బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలో కార్డు లేకుండా డబ్బుులు డ్రా చేసుకోవడం సాధ్యపడదు. ఇకపై ఒక బ్యాంకు ఖాతాదారు ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా కార్డులేకుండా డబ్బులు డ్రా చేసుకోవడమే కొత్త విధానం. ఇందుకు వీలుగా ఇంటర్ ఆపరేబులిటీని ఆర్బీఐ అమల్లోకి తీసుకొస్తోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

