Horse-Rat: ఇలాంటి గుర్రాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔటే..!
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఒక్కో వీడియో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో గుర్రం చేసిన పనికి అంతా షాకవుతున్నారు.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఒక్కో వీడియో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో గుర్రం చేసిన పనికి అంతా షాకవుతున్నారు. సాధారణంగా గుర్రాలు శాకాహార జంతువులు. కానీ.. ఈ గుర్రం మాత్రం కాదు.. అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గుర్రాలు సాధారణంగా గడ్డి, గుగ్గిళ్లు తింటాయని అందరికీ తెలుసు. కానీ ఈ వైరల్ వీడియోలో ఓ చోట గుర్రం నిలబడి ఉంది. ఇంతలో దాని దగ్గరకి ఓ ఎలుక వచ్చింది. పాపం దానికేం తెలుసు ఈ గుర్రం మాంసాహారి అని.. నేరుగా వెళ్లి దాని ముందు నిల్చుంది. అంతే తన దగ్గరకు వచ్చిన ఎలుకను పట్టుకొని కరకర నమిలి తినేసింది. ఇది చూసిన నెటిజన్లు ఓర్నాయనో ఇలాంటి గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఈ షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. దీనిని లక్షమందికి పైగా వీక్షించారు. వేలాది మంది వీడియోను లైక్ చేసారు. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

