ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ప్రయాణం చేస్తున్నంత సేపు హ్యాపీగా సాగితే బాగానే ఉంటుంది. కాస్త ఏమరపాటు.. అజాగ్రత్త కారణంగా సుఖసంతోషాలతో ఉండాల్సిన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రతీ ప్రమాదానికి ఏదో ఒక కారణం ఉంటోంది. దీనికి రోడ్డు నిర్మాణం సక్రమంగా లేకపోవడం, అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, బ్లాక్‌స్పాట్‌లలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నట్లు తెలుస్తోంది.
అలాంటి ఓ భయంకర ప్రమాదం పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురి ప్రాణాలు తీసింది. అతి వేగం అత్యంత ప్రమాదకరం అని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా అతివేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తుంటారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన యాక్సిడెంట్ దృశ్యాలను చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్ గ్యాంగ్ కాంట్రాక్ట్
పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ??
Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

