Murigi Matha celebrations: సత్తుపల్లిలో ఆకట్టుకున్న ట్రాన్స్‌జెండర్ల జల్సా వేడుక.. బిక్షాటన చేసిన సొమ్ముతో ట్రాన్స్‌జెండర్ల జల్సా..
సంప్రదాయం ఎవ్వరికైనా ఒకటే.. పద్ధతుల్లో మేము ఎవ్వరికీ తీసిపోము. మాకు ఆచారాలు ఉంటాయంటూ.. ట్రాన్స్ జెండర్ లు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. రాజస్థాన్, బెంగాల్ రాష్ట్రాల్లో కోలాహలంగా ఓ పెళ్లి సందడిలా జరుపుకునే మురిగి మాత వేడుక..
ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరుపుకున్నారు ట్రాన్స్ జెండర్లు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావునగర్‌లో దశాబ్ద కాలంగా నివాసముంటున్న హిజ్రాలు వారి సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు. లింగ మార్పిడి చేసుకొన్న 11 నెలల తరువాత ట్రాన్స్ జెండర్ వాళ్ల ఆచారం పద్ధతుల ప్రకారం ఈ వేడుక చేసుకుంటారు. దీనినే ట్రాన్స్‌జెండర్ల జల్సా వేడుక మురిగి మాత వేడుకగా పిలుచుకుంటారు. ఈ వేడుకకు ముందు ట్రాన్స్ జెండర్లు దుకాణాల వద్ద బిక్షాటన చేయగా వచ్చిన సొమ్ముతో మురిగి మాత వద్ద ఉంచి పూజలు చేస్తారు. సహజంగా ఒక కుటుంబం లో పుష్పాలంకరణ ఫంక్షన్ లు ఎలా చేస్తారో…అంతకంటే ఎక్కువగానే వేడుకలు జరుపుకుంటారు. హిజ్రా పెద్దల సమక్షంలో వేడుక చేసుకున్నారు. ఈ వేడుకకు వివిధ జిల్లాల నుంచి హిజ్రాలు తరలివచ్చి పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

