Elephant Viral Video: బైక్‌ను విసిరికొట్టిన ఏనుగు.. అమాంతం గాల్లోకి ఎగరేసి.. వామ్మో వీడియో చూస్తే షాకే..!
జార్ఖండ్ లోని కుద్ బహత్ గ్రామంలోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. వ్యవసాయ పొలాలను నాశనం చేస్తూ .. గట్టిగా అరుస్తూ గ్రామస్తులను పరుగులు పెట్టించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఏనుగు ఓ బైక్ ను గాల్లోకి విసిరేసింది.
జార్ఖండ్ లోని కుద్ బహత్ గ్రామంలోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. వ్యవసాయ పొలాలను నాశనం చేస్తూ .. గట్టిగా అరుస్తూ గ్రామస్తులను పరుగులు పెట్టించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఏనుగు ఓ బైక్ ను గాల్లోకి విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా బైక్ యజమాని అప్పుడే తన సామాన్లు అమ్ముకుని ఇంటికి వెళుతూ.. టీ తాగుదామని అక్కడున్న టీ స్టాల్ దగ్గర ఆగాడట. ఇంతలోనే ఆ ఏనుగు బీభత్సం సృష్టించింది. దీంతో పాటు చుట్టూ వేసిన పంటను కూడా తొక్కి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఏనుగు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు, ఆ బైకర్ అటవీశాఖ అధికారులను డిమాండ్ చేశారు. అయితే వారం రోజులుగా రాంచీ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని, గుంపు నుంచి ఏనుగు విడిపోయి గ్రామం వైపు వచ్చిందని తెలిపారు. దీని కారణంగా బైక్‌తో పాటు పలువురి పంటలు కూడా నాశనమయ్యాయని, గ్రామస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

