Viral Video: మనుషులే కాదు.. పక్షులూ చోరీ చేస్తున్నాయిగా.. నెట్టింట వీడియో వైరల్

|

Sep 06, 2023 | 11:52 AM

సాధారణంగా మనుషులు రకరకాలుగా దొంగతనాలకు పాల్పుడుతుంటారు. ఇళ్లు, బ్యాంకులు, షాపుల్లో చోరీలకు పాల్పడుతూ అందికాడికి దోచుకెళ్లడం మనకు తెలుసు. కానీ ఓ పక్షి చోరీ చేయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చైనాలో ఓ పక్షి చాలా తెలివిగా దొంగతనాలు చేస్తోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి

సాధారణంగా మనుషులు రకరకాలుగా దొంగతనాలకు పాల్పుడుతుంటారు. ఇళ్లు, బ్యాంకులు, షాపుల్లో చోరీలకు పాల్పడుతూ అందికాడికి దోచుకెళ్లడం మనకు తెలుసు. కానీ ఓ పక్షి చోరీ చేయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చైనాలో ఓ పక్షి చాలా తెలివిగా దొంగతనాలు చేస్తోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి ఎక్కడినుంచో కరెన్సీ నోట్లను నోట కరుచుకుని ఎగురుకుంటూ వచ్చి తన యజమాని ఇంట్లోని ఓ టేబుల్‌ ముందు వాలుతుంది. ఆ టేబుల్‌ సొరుగు తెరుచుకునేదాకా వేచిచూస్తుంది. ఆ సమయంలో ఆ ఇంటి పెంపుడు కుక్క టేబుల్‌ వెనుక నుంచి సొరుగును ముందుకు నెడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం

తిరుమల శ్రీవారి సేవలో షారుఖ్‌ఖాన్‌, నయనతార

అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట

ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ రంగులో ఉల్కపాతం..

గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి

 

 

 

Published on: Sep 06, 2023 10:05 AM