Viral Wedding video: అతడికి 24, ఆమెకు 61ఏళ్లు.. పెళ్లైంది.. ఇక అందుకోసమే వెయిటింగ్..! ట్రెండ్ అవుతున్న వీడియో..
జార్జియాకు చెందిన ఓ ప్రేమజంట గురించి యావత్ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంత ప్రత్యేకత వాళ్లలో ఏముంది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎవరైనా ప్రేమించే వ్యక్తి ఎదుటి వాళ్లలో అందమో, ఆహార్యమో, లేక అలంకారమో చూస్తారు.
జార్జియాకు చెందిన ఓ ప్రేమజంట గురించి యావత్ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంత ప్రత్యేకత వాళ్లలో ఏముంది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎవరైనా ప్రేమించే వ్యక్తి ఎదుటి వాళ్లలో అందమో, ఆహార్యమో, లేక అలంకారమో చూస్తారు. కానీ రోమ్ నగరంలో ఉండే ఖురాన్ అనే 24ఏళ్ల యువకుడు మాత్రం 61ఏళ్ల చెరిల్ అనే వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు.. ఆ ప్రేమకు ఆ భామ్మ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. చెరిల్, ఖురాన్ ఇద్దరూ టిక్‌టాకర్స్ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దాంతో 2021నుంచి ఇద్దరూ కలిసి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో టిక్‌టాక్‌లు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఇద్దరి కాంబినేషన్‌ను చూసిన నెటిజన్లు వారి వీడియోలకు కనెక్ట్ అయ్యారు. అయితే అభిమానులు టిక్‌టాక్‌లకు కనెక్ట్ అయినట్లుగానే ఖురాన్ కూడా 61సంవత్సరాల చెరిల్‌పై మనుసు పడ్డాడు. అంతే కాదు గతేడాది జులైలో తన టిక్‌టాక్ వీడియోల ద్వారా వచ్చిన డబ్బులతో ఓ ఉంగరం చేయించి ప్రియురాలికి కానుకగా ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆల్రెడీ కూతుళ్లు, మనవరాళ్లు ఉన్న చెరిల్‌కి కూడా ఖురాన్ వ్యక్తిత్వం, నిష్కల్మషమైన ప్రేమను చూసి కుర్రాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఆ వృద్ధురాలు. ప్రపంచం ఏమనుకున్నా డోంట్ కేర్.. అంటూ ఒకరినినొకరు తెగ ప్రేమించేసుకుంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)