Viral Video: కర్రసాము చేసి అదరగొట్టిన సీఎం.! వీడియో చుస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..!
ఆయన ఓ ముఖ్యమంత్రి.. పాలనలోనే కాదు కర్ర సాము చేయడంలోనూ దిట్ట. అందుకే సాంప్రదాయ మార్షల్ ఆర్ట్‌ను తన రాష్ట్రంలోని వివిధ క్రీడా పోటీలలో చేర్చారు. అయితే.. అది కర్రైనా, కత్తైనా ఇట్టే తిప్పేయగలడు.
ఆయన ఓ ముఖ్యమంత్రి.. పాలనలోనే కాదు కర్ర సాము చేయడంలోనూ దిట్ట. అందుకే సాంప్రదాయ మార్షల్ ఆర్ట్‌ను తన రాష్ట్రంలోని వివిధ క్రీడా పోటీలలో చేర్చారు. అయితే.. అది కర్రైనా, కత్తైనా ఇట్టే తిప్పేయగలడు. మార్షల్ ఆర్ట్స్‌లో తనకున్న ప్రతిభను ప్రదర్శించాడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఖట్టర్ సిక్కులకు సంబంధించిన సాంప్రదాయ యుద్ధ కళ అయిన గట్కాలో సిద్ధహస్తుడు. కర్రను అద్భుతంగా తిప్పుతూ తన సత్తా చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ యుద్ధాలకు ప్రసిద్ధి చెందిన పానిపట్ నగరంలో తనలోని కళను ప్రదర్శించారు. సిక్కు గురువు శ్రీ తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్న.. క్రమంలో ఇలా కర్రసాముతో అదరగొట్టాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..