Harsh Goenka Post: ఒత్తిడికి గురవుతున్నారా.? మీ లోపలే సంతోషాన్ని వెతుక్కోండి.. ఇన్‌స్పైరింగ్ పోస్ట్‌ ..

|

Oct 18, 2022 | 9:14 AM

ఆధునిక జీవితంలో మ‌నిషి నిత్యం ఒత్తిడితో చిత్త‌వుతున్నాడు. ఒత్తిడిని వీడి సంతోషంతో ఉంటే ఆరోగ్యం సహా మెరుగైన జీవితం సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్న మాట‌.


ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటార‌ని అయితే మీ సంతోషం కోసం మీరు ఇత‌రుల‌పై ఆధారప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త హ‌ర్ష్ గోయంకా చెబుతున్నారు.వారంలో తొలి రోజు మెరుగ్గా ప్రారంభం కాక‌పోయినా కుంగుబాటుకు లోన‌వరాద‌ని, మీరు సంతోషంగా ఉండే మార్గాల‌ను అన్వేషించాల‌ని ఆయ‌న సూచించారు. 64 ఏండ్ల పారిశ్రామిక దిగ్గ‌జం హ‌ర్ష్ గోయంకా తాజా పోస్ట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.హ్యాపీ నెస్ ఈజ్ యాన్ ఇన్‌సైడ్ జాబ్‌ అంటూ గ్రాఫిక్ ఇమేజ్‌ను గోయంకా షేర్ చేశారు. హ‌ర్ష్ గోయంకా వెలిబుచ్చిన వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌న్లు పూర్తిగా ఏకీభ‌వించారు. ఇక విజ‌యానికి మీరు చెప్పిందే కీల‌క‌మ‌ని మ‌రి కొంద‌రు నెటిజ‌న్లు రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 09:13 AM