Hanuman: అద్భుతం.. పూజ చేస్తుండగా కళ్లు ఆర్పిన హనుమంతుడు.. నెట్టింట హాట్ టాపిక్ గా మారిన వీడియో..

మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన సంఘటన జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం కెమెరా కంటికి చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని

Hanuman: అద్భుతం.. పూజ చేస్తుండగా కళ్లు ఆర్పిన హనుమంతుడు.. నెట్టింట హాట్ టాపిక్ గా మారిన వీడియో..

|

Updated on: Sep 26, 2022 | 10:54 AM


మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన సంఘటన జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం కెమెరా కంటికి చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రసిద్ది పుణ్యక్షేత్రాలలో ఒకటి కూడా. హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తుతారు. ఇదిలా ఉంటే.. ఈ ఆలయంలో సెప్టెంబర్‌ 17న ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ 17 అంటే శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా దేవుడి మహిమ అని భక్తులు, ఆలయ పూజారి చెబుతుండగా.. ఇలాంటి అద్భుతాలు తమకు కొత్తకాదంటున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us