Nag Ashwin: తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
‘కల్కి 2898 AD’ సినిమాకి దర్శకత్వం వహించి ఫేమస్ అయిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ పాన్ ఇండియా దర్శకుడు ఇప్పుడు అలియా భట్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓలేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులో అలియాను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది.
ఆలియా భట్ తాను సినిమా చేస్తున్నానంటూ నెట్టింట వస్తున్న వార్తలను నాగ్ అశ్విన్ ఖండించాడు. ‘నేను అలియా భట్‌తో సినిమా చేయడం లేదు’ అని కరాఖండిగా చెప్పేశాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్‌కు డిమాండ్ ఎక్కువ. దీనికి కారణం ‘కల్కి 2898 AD’ సినిమా. ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిసింది. కల్కి సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. సీక్వెల్‌లో కూడా ఆమె కనిపించనుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దృష్టంతా కల్కి 2 పైనే ఉంది. ఈ క్రమంలోనే అలియాతో సినిమా చేస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాగ్ క్లారిటీ ఇచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

