Hair Cutting for Cat: పిల్లికి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! ఎంత క్యూట్ గా ఉందొ..
సోషల్ మీడియా పుణ్యామాని రకరకాల విన్యాసాలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఓ హెయిర్ డ్రెస్సర్ తెల్లగా..
సోషల్ మీడియా పుణ్యామాని రకరకాల విన్యాసాలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఓ హెయిర్ డ్రెస్సర్ తెల్లగా ముద్దుగా ఉన్న పిల్లి తలకు కటింగ్ చేశాడు. దాని మీసాలు కూడా కత్తిరించాడు. ఆ పిల్లి కూడా సాధారణ కస్టమర్ మాదిరిగానే ఓపిగ్గా కూర్చుంది. దువ్వెన పెట్టి కటింగ్ చేస్తుండగా.. హాయిగా కునుకు కూడా తీసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. పిల్లి చాలా బాగుందని, హెయిర్ కట్ తర్వాత అది మరింత క్యూట్ గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 22, 2022 09:53 AM
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
ప్రకృతి థీమ్‌తో ఎయిర్పోర్ట్ టెర్మినల్
Latest Videos

