World Record Tea Party: గిన్నిస్ రికార్డులకెక్కిన టీ పార్టీ… స్పెషల్ ఏంటో తెలిస్తే నోరు వెళ్లబెడతారు..
సాధారణంగా టీ పార్టీ అంటే ఎక్కడ చేసుకుంటాం... సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ మంచి ప్లేస్‌లో ఏర్పాటు చేసుకుంటాం.లేదంటే మంచి హోటల్‌కు వెళ్లి తాగుతాం. అందుకు మహా అంటే ఓ రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించి వెళ్తాం. టీ పార్టీ కోసం అంత దూరం వెళ్లడమే గొప్ప.. కానీ వీళ్లు వెరీవెరీ స్పెషల్..
సాధారణంగా టీ పార్టీ అంటే ఎక్కడ చేసుకుంటాం… సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ మంచి ప్లేస్‌లో ఏర్పాటు చేసుకుంటాం.లేదంటే మంచి హోటల్‌కు వెళ్లి తాగుతాం. అందుకు మహా అంటే ఓ రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించి వెళ్తాం. టీ పార్టీ కోసం అంత దూరం వెళ్లడమే గొప్ప.. కానీ వీళ్లు వెరీవెరీ స్పెషల్.. వీళ్లు తమ టీ పార్టీని ఏకంగా ఎత్తయిన శిఖరం మీద పెట్టుకున్నారు. అదికూడా సముద్రమట్టానికి 21,312 అడుగుల ఎత్తుకెళ్లి, మౌంట్ ఎవరెస్ట్‌పై తేనీరు సేవించి గిన్నిస్‌బుక్‌లో చోటుసంపాదించారు. అథ్లెట్, పర్వతారోహకుడు అయిన ఆండ్రూ హ్యూస్ తన సహచరులతో కలిసి ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడికి ఈ ఆలోచన వచ్చిందట. ఆ సమయంలో ప్రకృతిని చాలా మిస్ అయ్యానని, లాక్‌డౌన్ తర్వాత తన సహచరులతో కలిసి ఏదైనా సాహసం చేయాలని నిర్ణయించుకున్నట్లు హ్యూస్ తెలిపాడు. గతేడాది ఈ ఫీట్ చేయగా, తాజాగా గిన్నిస్‌లో చోటు లభించింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)