కట్నం అడిగిన అల్లుడ్ని చెట్టుకు కట్టేశారు..

|

Jun 21, 2023 | 11:36 AM

భారతదేశంలో వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని అందరికీ తెలుసు. అయినా అది ఏదోక రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంది. కొందరు కట్నం తీసుకోని వారూ ఉంటారు. అయితే ఓ వరుడు అప్పటి వరకూ కట్నం వద్దని, తీరా పెళ్లి మీటల మీద పెళ్లి జరుగుతుండగా మధ్యలో కట్నం డిమాండ్‌ చేశాడు.

భారతదేశంలో వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని అందరికీ తెలుసు. అయినా అది ఏదోక రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంది. కొందరు కట్నం తీసుకోని వారూ ఉంటారు. అయితే ఓ వరుడు అప్పటి వరకూ కట్నం వద్దని, తీరా పెళ్లి మీటల మీద పెళ్లి జరుగుతుండగా మధ్యలో కట్నం డిమాండ్‌ చేశాడు. దాంతో వధువు తరపు బంధువులు, కుటుంబ సభ్యులు వరుడికి, అతని కుటుంబానికి తగిన బుద్ధి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోనిప్రతాప్‌గఢ్‌లోని హరఖ్‌పూర్ గ్రామంలో కట్నం డిమాండ్ చేసిన ఓ యువకుడిని స్థానికులు బందీలుగా పట్టుకున్నారు. అతడిని చెట్టుకు కట్టేశారు. యూపీలోని జాన్‌పూర్‌ జిల్లా పూర్వా గ్రామానికి చెందిన అమర్‌జిత్‌ వర్మ అనే యువకుడు ప్రతాప్‌గఢ్‌లోని హరఖ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. జూన్ 14న పెళ్లి. దాంతో వరుడు బంధుమిత్ర సమేతంగా ఊరేగింపుగా పెళ్లి వేదికకు చేరుకున్నాడు. అమ్మాయి తరపు వారు వారికి ఘనంగా స్వాగతం పలికారు. వివాహ ఆచారాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి మధ్యలో అబ్బాయి కట్నం డిమాండ్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేరెంట్స్‌ కంటే ముందే నిద్ర లేచిన బాలుడు.. 8వ అంతస్తు బాల్కనీకి వెళ్లి..

మ‌హిళ ఫ్లూట్ ప్లే చేస్తుంటే పిల్లి ఏం చేసిందంటే ??

నాన్‌వెజ్‌ గోల్‌ గప్పా.. పానీపూరీ ప్రియులకు నయా టేస్ట్‌..

మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు

Gunturu Karam: మహేష్‌ సినిమా నుంచి పూజా అవుట్