నాన్‌వెజ్ గోల్ గప్పా.. పానీపూరీ ప్రియులకు నయా టేస్ట్..
సోషల్ మీడియాలో రకరకాల పానీ పూరీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది మ్యాగీతో పానీపూరి చేస్తుంటే మరికొందరు ఐస్ క్రీం తో పానీపూరి తయారు చేశారు. మరికొందరు అయితే మామిడి పండ్లతో పానీపూరి చేసి వినియోగదారులు ఆశ్చర్యపోయేలా చేశారు. తాజాగా మరో కొత్త రకం పానీపూరి ప్రజల్ని ఊరిస్తోంది.
సోషల్ మీడియాలో రకరకాల పానీ పూరీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది మ్యాగీతో పానీపూరి చేస్తుంటే మరికొందరు ఐస్ క్రీం తో పానీపూరి తయారు చేశారు. మరికొందరు అయితే మామిడి పండ్లతో పానీపూరి చేసి వినియోగదారులు ఆశ్చర్యపోయేలా చేశారు. తాజాగా మరో కొత్త రకం పానీపూరి ప్రజల్ని ఊరిస్తోంది. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ పానీ పూరీ తిన్నారా?మీరు విన్నది నిజమే.. నాన్ వెజ్.. పానీపూరీ నాన్‌వెజ్ ఏంటి? అని నోరెళ్ల బెట్టకండి. పానీపూరీ ప్రియులకు ఇదో మంచి అవకాశం.. నాన్‌వెజ్‌లో కూడా టేస్ట్ చేసే అవకాశం వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో చాలా రకాల నాన్ వెజ్ వంటకాలు చేసే దుకాణం ఉంది. చికెన్ నుండి రొయ్యల వరకు అన్ని రకాల నాన్ వెజ్ తో కూడిన ప్రత్యేక పానీ పూరీ దొరుకుతుంది. ఈ వెరైటీ కాంబినేషన్ పానీపూరికు ‘పుచ్కాగా’ అని పేరు పెట్టారు. ఎవరూ ఊహించని ఈ కాంబో పాని పూరీకి సంబంధించిన మెనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు
Gunturu Karam: మహేష్ సినిమా నుంచి పూజా అవుట్
Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి దిగిన మోదీ..
Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్ గర్జన.. Day4 అరాచకం
మెగా ప్రిన్సెస్ రాకతో.. జపాన్‌లోనూ.. సంబరాలు..
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

