మహిళ ఫ్లూట్ ప్లే చేస్తుంటే పిల్లి ఏం చేసిందంటే ??
మనం ఎప్పుడైనా మూడ్ బాగోక ఒంటరిగా ఫీలైతే పెంపుడు జంతువులు మనకు ఆసరాగా నిలిచి మనం మళ్లీ రొటీన్‌లో పడేలా వెన్నంటి ఉంటాయి. అవి మనల్ని షరతులు లేకుండా ప్రేమించినా ఒక్కోసారి మనపై అజమాయిషీ కూడా చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి..
మనం ఎప్పుడైనా మూడ్ బాగోక ఒంటరిగా ఫీలైతే పెంపుడు జంతువులు మనకు ఆసరాగా నిలిచి మనం మళ్లీ రొటీన్‌లో పడేలా వెన్నంటి ఉంటాయి. అవి మనల్ని షరతులు లేకుండా ప్రేమించినా ఒక్కోసారి మనపై అజమాయిషీ కూడా చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌హాగ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ ఫ్లూట్ ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేస్తుండటం కనిపిస్తుంది. ఆమె ఫ్లూట్ వాయిస్తుండగా ఎదురుగా నోట్స్‌తో ఉన్న స్టాండ్ ను పిల్లి అదే పనిగా పక్కకు కదుపుతుండటం చూడొచ్చు. స్టాండ్ వెనక్కి పడిపోతుండగా మహిళ సర్ధుబాటు చేస్తుంటుంది. ఇళ్లలో పిల్లులు ఉంటే ప్రశాంతంగా ఉండటం కష్టం అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాన్‌వెజ్ గోల్ గప్పా.. పానీపూరీ ప్రియులకు నయా టేస్ట్..
మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు
Gunturu Karam: మహేష్ సినిమా నుంచి పూజా అవుట్
Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి దిగిన మోదీ..
Adipurush: బాక్సాఫీస్ ప్రభాస్ గర్జన.. Day4 అరాచకం
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

