పేరెంట్స్ కంటే ముందే నిద్ర లేచిన బాలుడు.. 8వ అంతస్తు బాల్కనీకి వెళ్లి..
నోయిడాలో ఒక బాలుడు తల్లిదండ్రుల కంటే ముందే నిద్ర లేచాడు. సెహైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లో ఉన్న ఒక బిల్డింగ్ 8వ అంతస్తులో ఒక చిన్న కుటుంబం నివసిస్తున్నది. అయితే శుక్రవారం ఉదయం 5.45 గంటలకు 5 ఏళ్ల బాలుడు నిద్ర నుంచి లేచాడు. బాల్కానీలోకి వెళ్లి అక్కడి గ్రిల్ నుంచి కిందకు పడ్డాడు.
నోయిడాలో ఒక బాలుడు తల్లిదండ్రుల కంటే ముందే నిద్ర లేచాడు. సెహైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్ కాంపెక్స్‌లో ఉన్న ఒక బిల్డింగ్ 8వ అంతస్తులో ఒక చిన్న కుటుంబం నివసిస్తున్నది. అయితే శుక్రవారం ఉదయం 5.45 గంటలకు 5 ఏళ్ల బాలుడు నిద్ర నుంచి లేచాడు. బాల్కానీలోకి వెళ్లి అక్కడి గ్రిల్ నుంచి కిందకు పడ్డాడు. 8వ అంతస్తు నుంచి పడి తీవ్రంగా తీవ్ర గాయాలపాలు అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తమ ఐదేళ్ల కుమారుడు అప్పుడప్పుడు తమ కంటే ముందుగానే మేల్కొంటాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిద్ర నుంచి లేచిన తర్వాత అన్ని గదుల్లో తిరుగుతుంటాడని చెప్పారు.శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కన్నా ముందుగా నిద్రలేచి మొక్కల కుండీలు ఉండే బాల్కానీలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ ఫ్లూట్ ప్లే చేస్తుంటే పిల్లి ఏం చేసిందంటే ??
నాన్‌వెజ్ గోల్ గప్పా.. పానీపూరీ ప్రియులకు నయా టేస్ట్..
మార్చురీలో మృతదేహాల భాగాలు కొట్టేసి.. ఆన్‌లైన్‌లో అమ్మేశారు
Gunturu Karam: మహేష్ సినిమా నుంచి పూజా అవుట్
Adipurush: ఆదిపురుష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి దిగిన మోదీ..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

