కేజీల కొద్దీ బంగారం.. కార్లలో పారిపోతోంది

|

Mar 20, 2024 | 1:10 PM

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్‌ అమలులోకి వచ్చింది. అభ్యర్ధులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైనశైలిలో తాయిలాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటినుంచి అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్‌ అమలులోకి వచ్చింది. అభ్యర్ధులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైనశైలిలో తాయిలాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటినుంచి అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ఏ వాహనాన్ని వదిలిపెట్టడంలేదు. ఈ క్రమంలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా చెన్నై, హైదరబాద్‌లో కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. ఏప్రిల్ 19 న తమిళనాడు లో లోక్ సభ ఎన్నికల నేపధ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఈ క్రమంలో చెన్నై కాంచీపురం జిల్లా వైయ్యావుర్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??

అలర్ట్‌.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..

బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన‌.. నెట్టింట‌ ఫొటోలు వైర‌ల్‌

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం

ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్‌ రూ.1,475 కోట్ల పరిహారం !!