Funny Viral Video: అయ్యో.. ఈ అమ్మాయి కష్టం ఎవరికీ రాకూడదు..! స్టంట్ చేయబోయి పాపం..
సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ అయిపోవాలని చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. అవి సక్సెస్ అయితే ఓకే.. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారవుతారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ అయిపోవాలని చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. అవి సక్సెస్ అయితే ఓకే.. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారవుతారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి ఎగురుతూ స్టంట్ చేయబోయింది. అందుకు ఒక స్టూల్ లాంటి వస్తువుపైన ప్లాస్టిక్ టబ్‌తో నీళ్లు పెట్టింది. కింద నుంచి నేరుగా జంప్ చేసి ఆ నీటి తొట్టెలో నిలబడాలని ప్రయత్నించింది. అది కాస్తా ఫెయిలయి.. కిందపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. వీడియోను చూసి నెటిజన్లు కొందరు సానుభూతి తెలుపుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. దీనిని వేలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

