Viral Video: నాముందే ఫోజులు కొడతారా.. ఊహించని రీతిలో మహిళకు షాకిచ్చిన జిరాఫీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Giraffe Viral Video: జంతువు ముందు చేసే ఏ పని అయినా మనిషికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వీడియోలో జిరాఫీ చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Viral Video: నాముందే ఫోజులు కొడతారా.. ఊహించని రీతిలో మహిళకు షాకిచ్చిన జిరాఫీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Giraffe Attack Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2022 | 6:51 AM

Giraffe Viral Video: జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ వీడియోలు నెట్టింట్లోకి వచ్చిన వెంటనే తెగ వైరల్‌ అవుతుంటాయి. ఎందుకంటే ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. జంతువు ముందు చేసే ఏదైనా పని మనిషికి సమస్యగా మారుతుందని అందరికీ ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వైరలవుతోన్న ఈ వీడియోలో రెండు జిరాఫీలు కనిపించడం చూడొచ్చు. వాటి ముందు ఓ జోడీ కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఇంతలో ఓ జిరాఫీ మహిళకు ఊహించని రీతిలో షాకిచ్చింది. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ జిరాఫీతో సరదాగా కనిపించడం చూడవచ్చు. జిరాఫీ తనను ఏమీ చేయదని భావించిన మహిళా.. జిరాఫీ ముందు ఫొటోలకు ఫోజులిస్తూ కనిపిస్తారు. ఇంతలో వారిద్దరూ ఊహించని విధంగా జిరాఫీకి ఆ మహిళకు షాకిస్తుంది. ఒక్కసారిగా తన తలతో మహిళను పొడిచినట్లుగా చేస్తుంది. మహిళ నోటిని జిరాఫీ కొట్టిన తీరు ఆమెకు బాధ కలిగించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళ స్పందన చూస్తే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. Hotelsandresorts పేరుతో ఉన్న ఖాతాలో అన్ని వీడియోలను చూడవచ్చు.

వీడియోను షేర్ చేస్తూ ‘జిరాఫీని గందరగోళాని గురిచేయడం తప్పు’ అంటూ క్యాఫ్షన్ అందించాడు. ఈ వీడియో షేర్ అయినప్పటి నుంచి ఇది ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. ఈ వీడియోకి లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ వీడియోకి వేల సంఖ్యలో కామెంట్‌లు వస్తున్నాయి. నిజంగా, కొంచెం ఆలోచించిన తర్వాత జంతువుతో ఆనందించండి. లేదంటే ఫలితం ఇలాగే ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేస్తే, జంతువులు మోజుకనుగుణంగా ఉంటాయి, కాబట్టి వాటి నుంచి కొంత దూరం ఉండాలని మరో యూజర్ కామెంట్ చేశాడు. జంతువులు ఎంత ముద్దుగా ఉంటాయో అంతే ప్రమాదకరమైనవంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Watch Video: దారి తప్పిన రిషబ్ పంత్.. జీరోకే ఔటయ్యాక బాధతో ఎటు వెళ్లాడో తెలుసా.. షాకైన సహచర ఆటగాళ్లు..

Viral Video: పాపం చిన్నది.. అటు బాతు, ఇటు కోడి.. దెబ్బకు బేరుమన్నది.. వీడియో చూస్తే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!