Viral Video: అరుదైన గుడ్లగూబ..కొన్ని సెకన్లు మాత్రమే ప్రత్యక్షం.. వీడియో
150 ఏళ్ల క్రితం కనిపించిన ఓ పెద్ద గుడ్లగూబ తాజాగా శాస్తవేత్తల కెమెరా కంటపడింది. ఆ జాతి పక్షి చివరి సారి 1872లో కనపడగా, ఆ తర్వాత ఇప్పుడే కనిపించింది. షెల్లీ ఈగల్ జాతికి చెందిన ఈ అరుదైన గుబ్లగూబ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి.
150 ఏళ్ల క్రితం కనిపించిన ఓ పెద్ద గుడ్లగూబ తాజాగా శాస్తవేత్తల కెమెరా కంటపడింది. ఆ జాతి పక్షి చివరి సారి 1872లో కనపడగా, ఆ తర్వాత ఇప్పుడే కనిపించింది. షెల్లీ ఈగల్ జాతికి చెందిన ఈ అరుదైన గుబ్లగూబ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. ప్రపంచంలోని గుడ్లగూబల కంటే వీటి ఆకారం పెద్దది. ఇవి మనుషుల కంట పడి సుమారు 100 సంవత్సరాలు దాటడంతో అంతరించిపోయాయని అంతా అనుకున్నారు. అయితే.. అక్టోబర్ 16న లండన్‌లో ఈ పక్షిని గుర్తించారు అక్కడి పర్యావరణ శాస్త్రవేత్తలు.. ఘనాలోని అటెవా అడవిలో దీనిని చూడగానే ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వెంటనే దాన్ని కెమరాతో క్లిక్ మనిపించారు. అయితే వారు ఈ పక్షిని కేవలం 15 సెకన్ల పాటు మాత్రమే చూడగలిగినట్లు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..! వీడియో
లెనోవా కొత్త ట్యాబ్.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్లు..! వీడియో