నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..! వీడియో
సాధారణంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంటారు. అధిక బరువు, ఇతర సమస్యలతో ఒక్కోసారి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటారు.
సాధారణంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంటారు. అధిక బరువు, ఇతర సమస్యలతో ఒక్కోసారి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటిది నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ మహిళ. బేబీషవర్ వేడుకల్లో భాగంగా శ్రీలంక ర్యాప్ సింగర్ యోహాని డిసిల్వా పాడిన ‘మాణికె మాగె హితే’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కృష్ణ మాధురి అనే మహిళ పట్టుచీర, ఒంటినిండా ఆభరణాలు ధరించి తన బేబీబంప్‌ను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..
మరిన్ని ఇక్కడ చూడండి:
లెనోవా కొత్త ట్యాబ్.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్లు..! వీడియో
ప్రతి రోజూ వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.. నిత్య యవ్వనం మీ సొంతం..! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

