లెనోవా కొత్త ట్యాబ్.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్లు..! వీడియో
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్‌లోకి లెనోవో ట్యాబ్ కే 10 పేరుతో సరికొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్‌లోకి లెనోవో ట్యాబ్ కే 10 పేరుతో సరికొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది. ఇక ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే.. 10.3 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ టీడీడీఐ డిస్‌ప్లేను అందించారు. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో P22T SOC ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది. దీనిలో 10W ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7,500 mAh బ్యాటరీని అందించారు. ఇందులోని డ్యుయల్ స్పీకర్లు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేయడం ఈ ట్యాబ్ ప్రత్యేకత. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి:
లెనోవా కొత్త ట్యాబ్.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్లు..! వీడియో
ప్రతి రోజూ వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.. నిత్య యవ్వనం మీ సొంతం..! వీడియో
Viral Video: అగ్గిపెట్టె ఖరీదులో లీటర్‌పెట్రోల్ ధర !ఎక్కడంటే? వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

