పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??

|

Sep 17, 2024 | 9:08 PM

అంబులెన్స్‌... అత్యవసర పరిస్థితిలో రోగులను హుటాహుటిన ఆస్పత్రికి చేర్చే వాహనం. రోడ్డుపై అంబులెన్స్‌ వస్తున్న శబ్ధం వినిపించగానే ఎక్కడి వాహనదారులు అక్కడే ఆగి అంబులెన్స్‌కు దారిస్తారు. అందులో రోగి ఏ పరిస్థితిలో ఉన్నారో అనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వ ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం ఎక్కడివారక్కడ ఆగిపోయి అంబులెన్స్‌ వేగంగా గమ్యం చేరేందుకు మార్గం చేస్తారు.

అంబులెన్స్‌… అత్యవసర పరిస్థితిలో రోగులను హుటాహుటిన ఆస్పత్రికి చేర్చే వాహనం. రోడ్డుపై అంబులెన్స్‌ వస్తున్న శబ్ధం వినిపించగానే ఎక్కడి వాహనదారులు అక్కడే ఆగి అంబులెన్స్‌కు దారిస్తారు. అందులో రోగి ఏ పరిస్థితిలో ఉన్నారో అనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వ ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం ఎక్కడివారక్కడ ఆగిపోయి అంబులెన్స్‌ వేగంగా గమ్యం చేరేందుకు మార్గం చేస్తారు. అంతటి విలువైన ఆ అంబులెన్స్‌లో వెళ్లేది రోగులేనా? అవును, అంబులెన్స్‌లో రోగులను మాత్రమే కాదు, కేటుగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తూ స్మగ్లింగ్‌కు ఉపయోగిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రోగులను తరలించాల్సిన అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో అంబులెన్స్ లో తరలిస్తున్న సుమారు 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు. వారిని గోప్యంగా విచారిస్తున్నారు. ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం చేరుకునేసరికి అంబులెన్స్ కు టైర్ పంక్చర్ అయ్యింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??

ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే

క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు

చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది