AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : నడిరోడ్డు పై జలకాలాట.. ఇంతలో ఊహించని సంఘటన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఏమూలన ఎం జరిగిన చిటికలో చేతిలో ఉన్న ఫోన్లో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇక నెట్టింట నిత్యం ఎన్నో రకాల

Viral Video : నడిరోడ్డు పై జలకాలాట.. ఇంతలో ఊహించని సంఘటన.. నవ్వులు పూయిస్తున్న వీడియో
Accidents
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 8:59 PM

Share

Viral Video : సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఏమూలన ఎం జరిగిన చిటికలో చేతిలో ఉన్న ఫోన్లో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇక నెట్టింట నిత్యం ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని భయానికి గురిచేస్తుంటే మరికొన్ని నవ్వులను పూయిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు.

ఇక నెటిజన్లు కూడా ఫన్నీ వీడియోలను తెగ ఇష్టపడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఫన్నీ వీడియో కనిపించిన దాన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పైన స్నానం చేస్తూ కనిపించాడు. భారీ వర్షం కురవడంతో బిల్డింగ్ పైనుంచి కారుతున్న వర్షపు నీటితో రోడ్డు పై ఎంచక్కా స్నానం చేస్తున్నాడు. ఇంతలో అటు గా వచ్చిన ఒక కారు అతడిని ఢీ కొట్టింది. దాంతో మనోడు ఎగిరిపడ్డాడు. నిజానికి కారు నెమ్మదిగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే అంతే సంగతులు. హాయిగా నడిరోడ్డు మీద జలకాలాడుతున్న సమయంలో ఇలా కారు డ్యాష్ ఇవ్వడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కారులో ఉన్న వ్యక్తి కూడా ఉహించి ఉండడు..నడి రోడ్డు పైన ఒకడు ఇలా స్నానం చేస్తాడని. మొత్తానికి ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..