మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో
కరోనా నుంచి రక్షణకు భౌతిక దూరంతో పాటు మాస్క్ తప్పనిసరి అయినా కొందరు మాస్క్ ధరించకుండా అనవసరంగా రాద్ధాంతం చేస్తుంటారు.
కరోనా నుంచి రక్షణకు భౌతిక దూరంతో పాటు మాస్క్ తప్పనిసరి అయినా కొందరు మాస్క్ ధరించకుండా అనవసరంగా రాద్ధాంతం చేస్తుంటారు. చివరికి ఇబ్బందుల్లో పడుతుంటారు. అమెరికాలో విమానంలో ఓ ప్రయాణికుడు మహిళలు ధరించే అండర్‌వేర్‌ను ఫేస్‌కు మాస్క్‌గా పెట్టుకున్నాడు. అలా చేసినందుకు అతన్ని విమానం నుంచి దింపేశారు. అంతేకాదు అతన్ని లైఫ్‌లాంగ్ తమ సంస్థ విమానం ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన ఫ్లోరిడాలో బుధవారం చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన 38 ఏళ్ళ ఆడమ్ జెన్నే తన సీటులో నిమ్మకుండా కూర్చున్నాడు. కానీ అతని మాస్క్‌ను చూసిన తోటి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అతని దగ్గరికొచ్చి అధికారులు సరైన మాస్క్ పెట్టుకుంటావా.. విమానం దిగిపోతావా అని అడిగారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో
Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో
Viral Video: షేక్ చేస్తున్న ఎలన్ మస్క్ జిరాక్స్.. వీడియో
Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో
Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్ !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

