Viral Video: షేక్ చేస్తున్న ఎలన్ మస్క్ జిరాక్స్.. వీడియో
బోలెడంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాం. ఫోటోల మార్ఫింగ్‌లో చాలా మంది ఆరితేరారు.
బోలెడంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాం. ఫోటోల మార్ఫింగ్‌లో చాలా మంది ఆరితేరారు. అందుకే ఆ ఇబ్బందులు.. అద్సరేగానీ మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. అలాగని పెద్దలు అంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌ను పోలిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనీస్ టిక్‌టాక్ యాప్ డౌయిన్ నుంచి గత రెండు వారాలుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ జాకెట్ వేసుకున్న ఓ వ్యక్తి అచ్చం ఎలన్ మస్క్‌లా ఉండటాన్ని, అదే తరహా హవభావాలు ప్రదర్శించడాన్ని ఆ వీడియోలో మనం చూడొచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో
Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్ !! వీడియో
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

