Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో
ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌లో జంతువుల ఫన్నీ, అద్భుతమైన వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌లో జంతువుల ఫన్నీ, అద్భుతమైన వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక్కడ ఒక మహిళ ఏనుగు ముందు పోజులివ్వడం చూడొచ్చు. ఏనుగు ఆమె వెనుక నుంచి వచ్చి తన తొండంతో టోపీని తీసుకుని తింటున్నట్లు నటించింది. ఆ మహిళ ఆశ్చర్యపోయి, ఆ టోపీని తన సోదరి తనకు బహుమతిగా ఇచ్చిందని ఏనుగుతో చెప్పింది. ఆ తరువాత ఏనుగును తిరిగి పొందగలనా అని ఆమె అడిగింది. ఆశ్చర్యకరంగా, ఏనుగు తన నోటి నుంచి టోపీని తీసి వెంటనే ఆ మహిళకు తిరిగి ఇవ్వడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఆనందపడిపోయింది..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్ !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

