కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో
కుక్క పిల్లలపై కోతులు పగ బట్టాయి. అవును మీరు వింటున్నది నిజమే. ఏకంగా 250 కుక్క పిల్లల్ని కోతుల గుంపు టార్గెట్ చేసాయి. కోతులు కుక్కలకు మధ్య వైరం ఉంటుందని విన్నాం.
కుక్క పిల్లలపై కోతులు పగ బట్టాయి. అవును మీరు వింటున్నది నిజమే. ఏకంగా 250 కుక్క పిల్లల్ని కోతుల గుంపు టార్గెట్ చేసాయి. కోతులు కుక్కలకు మధ్య వైరం ఉంటుందని విన్నాం. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి మరీ తరుముతాయి. కానీ కుక్కపిల్లలపై కోతుల గుంపు పగ తీర్చుకోవడం వినడానికే వింతగా ఉన్నా వాస్తవం! మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్‌లో గత నెలలో ఓ కోతి పిల్లను కొన్ని కుక్కలు కలిసి వెంటాడి హతమార్చాయి. అది కళ్లారా చూసిన కోతులు ఆ కుక్కలపై రగిలిపోయాయి. వాటిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కుక్క పిల్లలను ఎత్తుకెళ్ళడం మొదలుపెట్టాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో
Viral Video: షేక్ చేస్తున్న ఎలన్ మస్క్ జిరాక్స్.. వీడియో
Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో
Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్ !! వీడియో
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

