పసిపాప నుంచి అమ్మాయిగా.. కూతురి టైమ్‌లాప్స్ వీడియో తీసిన తండ్రి !!
కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవు. ఈ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏళ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు.
కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవు. ఈ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏళ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు. ఈ వీడియోను రూపొందించిన డచ్ డైరెక్టర్ ఫ్రాన్ హఫ్మిస్టర్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారిపోయారు. 20 ఏళ్లుగా ఆయన తన కూతురు లాటె ఫోటోలు తీసి భద్రపరిచాడు. తన కూతురు సూపర్ క్యూట్ బేబీగా ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ల యువతిగా మారే ప్రక్రియ అంతటినీ ఫోటోల్లో నిక్షిప్తం చేశాడు. లాటె బేబీ నుంచి అందమైన యువతిలా మారే క్రమంలో ఆమె అప్పియరెన్స్ ఎలా మారిందనేందుకు అద్దం పట్టేలా రెండు నిమిషాల 18 సెకండ్ల వ్యవధి కలిగిన వీడియోను రూపొందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శునకాన్ని భవిష్యత్తులోకి తొంగి చూసి చెప్పాలని కోరానంటూ కోరానంటున్న టెక్ దిగ్గజం
అతిపెద్ద రహస్యం ఈ బంగారు రాయి !! మహిళలు తాకారో..
ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసుతో పనిలేదంటున్న జంట
అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

