శునకాన్ని భవిష్యత్తులోకి తొంగి చూసి చెప్పాలని కోరానంటూ కోరానంటున్న టెక్ దిగ్గజం
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఈ టెక్ దిగ్గజం ఓ వీధి శునకాన్ని భవిష్యత్ చెప్పమంటూ కోరారు.
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఈ టెక్ దిగ్గజం ఓ వీధి శునకాన్ని భవిష్యత్ చెప్పమంటూ కోరారు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్ -12 దశలో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఓ వీడియోను షేర్ చేశారు. ఇది ఓ కుక్కకు సంబంధించినది. ఓ ఇంటి ప్రహరీకి సమీపంలో ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఓ శునకం ఆ కొబ్బరి చెట్టును ఆసరాగా చేసుకుని, చిన్నగా పైకి పాకుతూ వెళుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతిపెద్ద రహస్యం ఈ బంగారు రాయి !! మహిళలు తాకారో..
ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసుతో పనిలేదంటున్న జంట
అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!
చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!